- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రానికి రాహుల్ హెచ్చరిక.. ఆగస్టు 10 లోపు..
by Vadlamudi Anukaran |
<p>న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా విషయమై కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఓ ట్విట్ చేశారు. దేశంలో ఇలాగే కరోనా కేసులు నమోదైతే ఆగస్టు 10 లోపు 20 లక్షల మందికి కరోనా సోకే అవకాశముందన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు దాటిందని, కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిపై సీరియస్ ఫోకస్ చేయడంలేదన్నారు. ఇప్పటికైనా కరోనా కట్టడిపై కేంద్రం దృష్టి సారించాలన్నారు.</p>

X
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా విషయమై కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఓ ట్విట్ చేశారు. దేశంలో ఇలాగే కరోనా కేసులు నమోదైతే ఆగస్టు 10 లోపు 20 లక్షల మందికి కరోనా సోకే అవకాశముందన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు దాటిందని, కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిపై సీరియస్ ఫోకస్ చేయడంలేదన్నారు. ఇప్పటికైనా కరోనా కట్టడిపై కేంద్రం దృష్టి సారించాలన్నారు.
Next Story






