- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైళ్లకు వెళ్తున్నందుకు గర్వపడాలి : ఠాగూర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై పోరాడటంలో వెనకాడేది లేదని… ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కమ్ ఠాగూర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని… నాడు మనపై పెట్టిన అన్ని అక్రమ కేసులు ఎత్తేద్దామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడి, జైళ్లకు వెళ్తున్నందుకు గర్వపడాలి అని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై పోరాడటంలో వెనకాడేది లేదని… ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కమ్ ఠాగూర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని… నాడు మనపై పెట్టిన అన్ని అక్రమ కేసులు ఎత్తేద్దామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడి, జైళ్లకు వెళ్తున్నందుకు గర్వపడాలి అని వెల్లడించారు.
Next Story






