- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'
by Sridhar Babu |
<p>దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటదని యూత్ కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరి కల్లాల వద్ద రైతులు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడంలేదన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి, అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.</p>

X
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటదని యూత్ కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరి కల్లాల వద్ద రైతులు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడంలేదన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి, అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story






