- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తృటిలో తప్పించుకున్న సినీనటి కుష్బూ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ లీడర్ కుష్బూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఉదయం పొరపాటున కత్తి ఆమె కన్నుకు తగలడంతో గాయమైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన కంటికి గాయమవ్వడంతో వైద్యులు చిన్న సర్జరీ చేసి కుట్లు వేశారని తెలిపింది. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వివరించింది. దీంతో తాను కొంతకాలం ట్విట్టర్‌కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు. మీరందరూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ లీడర్ కుష్బూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఉదయం పొరపాటున కత్తి ఆమె కన్నుకు తగలడంతో గాయమైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన కంటికి గాయమవ్వడంతో వైద్యులు చిన్న సర్జరీ చేసి కుట్లు వేశారని తెలిపింది.
ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వివరించింది. దీంతో తాను కొంతకాలం ట్విట్టర్‌కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు. మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆమె ట్వీట్ ద్వారా సూచించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Next Story






