- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో కాంగ్రెస్ నేత మృతి
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో : కరోనాతో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి. నరేందర్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారీన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీపీసీసీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో : కరోనాతో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి. నరేందర్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారీన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
టీపీసీసీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన నాయకున్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందన్నారు. కరోనా వైరస్ నివారణ విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, కార్పొరేట్ ఆసుపత్రులలో సరైన వైద్యం లేదని విమర్శించారు.
Next Story






