- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ బిగ్ స్కెచ్.. రాహుల్ గాంధీకి భారీ షాక్..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బీజేపీ వేసిన కొత్త ఎత్తుగడకు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ ఒకరు. అంతేకాకుండా యూపీఏ-2లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బీజేపీ వేసిన కొత్త ఎత్తుగడకు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ ఒకరు. అంతేకాకుండా యూపీఏ-2లో జితిన్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
Next Story






