- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో మనస్థానికి గురైన ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో కడప జిల్లా యర్రగుంటల్ మండలం సున్నపురాళ్లపల్లి దగ్గర రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పలువురు అక్కడి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి కడప జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత గంగిరెడ్డిగా, అతడికి ఇటీవలే కరోనా సోకిందని, ఈ కారణంగా అతడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో మనస్థానికి గురైన ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో కడప జిల్లా యర్రగుంటల్ మండలం సున్నపురాళ్లపల్లి దగ్గర రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పలువురు అక్కడి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి కడప జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత గంగిరెడ్డిగా, అతడికి ఇటీవలే కరోనా సోకిందని, ఈ కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు సమాచారం.
Next Story






