- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా..? -భట్టి
by Shyam |
<p>దిశ వెబ్‌డెస్క్: యావత్తు ప్రపంచం కోవిడ్ నివారణ తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సీఎల్పీ బృందం సందర్శించింది. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం […]</p>

X
దిశ వెబ్‌డెస్క్: యావత్తు ప్రపంచం కోవిడ్ నివారణ తీసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సీఎల్పీ బృందం సందర్శించింది. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల దక్షిణ తెలంగాణ పూర్తిగా నష్టపోతుందని భట్టి విక్రమార్క అన్నారు.
Next Story






