- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే జరిగితే.. కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తారు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తప్పుడు మార్గంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు నాగార్జున సాగర్ లో ఎన్నికలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, నియంత పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, ఒకవేళ సాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారని భట్టి తీవ్ర విమర్శలు చేశారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తప్పుడు మార్గంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు నాగార్జున సాగర్ లో ఎన్నికలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, నియంత పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, ఒకవేళ సాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారని భట్టి తీవ్ర విమర్శలు చేశారు.
Next Story






