ఈటలపై గెలుస్తా.. కాంగ్రెస్ యువనేత బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు(వీడియో)

by Shyam |   (  Updated:2023-12-13 17:09:35  IST  )

<p>హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా కాంగ్రెస్​ అనుబంధ ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంపై ‘దిశ’తో ప్రత్యేకంగా వెంకట్ మాట్లాడారు.  </p>

ఈటలపై గెలుస్తా.. కాంగ్రెస్ యువనేత బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు(వీడియో)
X

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా కాంగ్రెస్​ అనుబంధ ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంపై ‘దిశ’తో ప్రత్యేకంగా వెంకట్ మాట్లాడారు.

Next Story