- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘షూటర్‌కు దుబ్బాక ఇప్పుడు గుర్తొచ్చిందా’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గత పది సంవత్సరాలుగా దుబ్బాక నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరుగలేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… ఇన్నేళ్ల పాటు ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నా పట్టించుకోకుండా… ఎన్నికలు రాగానే ట్రబుల్ షూటర్‌కు దుబ్బాక గుర్తుకు వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గత పది సంవత్సరాలుగా దుబ్బాక నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరుగలేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… ఇన్నేళ్ల పాటు ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నా పట్టించుకోకుండా… ఎన్నికలు రాగానే ట్రబుల్ షూటర్‌కు దుబ్బాక గుర్తుకు వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






