- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమత కుటుంబానికి మాజీ ఎంపీ అండ
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనలో దారుణ హత్యకు గురైన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన సమత కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలిచింది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమత కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనలో దారుణ హత్యకు గురైన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన సమత కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలిచింది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమత కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Next Story






