- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్సే నేతాజీని చంపి ఉంటుంది
<p>దిశ,వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తననోటికి పనిచెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావోలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీని కాంగ్రెస్ చంపించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల్లో నేతాజీ ఉన్న ఫాలోయింగ్ గాంధీ, నెహ్రూకు ఉండదని అన్నారు. దేశ స్వాంతంత్ర్య ఉద్యమంలో కీరోల్ ప్లే చేసిన నేతాజీ మరణం నేటికి మిస్టరీ గా మారిందన్నారు. నేతాజీ మరణంపై నెహ్రూ దర్యాప్తు జరిపించక […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తననోటికి పనిచెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావోలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీని కాంగ్రెస్ చంపించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల్లో నేతాజీ ఉన్న ఫాలోయింగ్ గాంధీ, నెహ్రూకు ఉండదని అన్నారు. దేశ స్వాంతంత్ర్య ఉద్యమంలో కీరోల్ ప్లే చేసిన నేతాజీ మరణం నేటికి మిస్టరీ గా మారిందన్నారు. నేతాజీ మరణంపై నెహ్రూ దర్యాప్తు జరిపించక పోవడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






