- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీకి మరోషాక్.. టీఆర్ఎస్‌లోకి కౌన్సిలర్
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్ : కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో హస్తం పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బుడ్డోల్ల నర్సింలు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రూబీనా నజీబ్, కౌన్సిలర్ మాజీద్, తెరాస పట్టణ అధ్యక్షుడు నగేష్, మాజీ ఎంపీటీసీ మూఢ రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకల్ గోపాల్, […]</p>

X
దిశ, నారాయణఖేడ్ : కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో హస్తం పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బుడ్డోల్ల నర్సింలు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రూబీనా నజీబ్, కౌన్సిలర్ మాజీద్, తెరాస పట్టణ అధ్యక్షుడు నగేష్, మాజీ ఎంపీటీసీ మూఢ రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకల్ గోపాల్, కో-ఆప్షన్ మెంబర్ లాయాక్, నాయకులు కట్టకింద సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






