- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ మొదటి సెట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజానర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్, వరంగల్, జగిత్యాల జిల్లాల డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు హాజరయ్యారు. </p>

X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ మొదటి సెట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజానర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్, వరంగల్, జగిత్యాల జిల్లాల డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు హాజరయ్యారు.
Next Story






