- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన వేరు ఈయన వేరు: శైలజానాథ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ వేరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భావజాలంతో ఉన్న వైఎస్ కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టేవారని చెప్పారు. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అయితే జరిగే మేలు ఏమి లేదన్నారు. విశాఖకు కేపిటల్ వెళ్తే.. ప్రాంతాల మధ్య విద్వేశాలు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ వేరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భావజాలంతో ఉన్న వైఎస్ కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టేవారని చెప్పారు. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అయితే జరిగే మేలు ఏమి లేదన్నారు. విశాఖకు కేపిటల్ వెళ్తే.. ప్రాంతాల మధ్య విద్వేశాలు వస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story






