- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెవెన్యూ ఉద్యోగి..పోలీసుల బాహాబాహీ
<p>దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో వీఆర్వో, పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్లపాలెం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… శివారెడ్డి తన తల్లి మందుల కోసం కర్లపాలెం వెళ్లారు. అక్కడ రోడ్డుపై బైక్ పార్క్ చేయడంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతని బైక్ కీస్ లాక్కున్నారు. దీంతో తాను వీఆర్వోనని చెప్పినప్పటికీ పోలీసులు శాంతించలేదు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో వీఆర్వో, పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్లపాలెం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… శివారెడ్డి తన తల్లి మందుల కోసం కర్లపాలెం వెళ్లారు. అక్కడ రోడ్డుపై బైక్ పార్క్ చేయడంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతని బైక్ కీస్ లాక్కున్నారు. దీంతో తాను వీఆర్వోనని చెప్పినప్పటికీ పోలీసులు శాంతించలేదు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సురేష్, సాంబశివ కానిస్టేబుళ్లు తనను కొట్టారంటూ శివారెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతోపాటు మీడియాలో వైరల్ అవుతోన్నది.
Next Story






