- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళంలో రెండు వర్గాల ఘర్షణ
by Vemula.Srinu Prasad |
<p>దిశవెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని బూర్ఖ మండలంలో రైతు భరోసా కేంద్రం, వెటర్నరీ హాస్పిటల్ స్థల విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, ఇండిపెండెంట్ వర్గీయులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇండిపెండెంట్ వర్గీయులు కోల శ్రీరాం, కోల క్రిష్ణకు గాయాలు అయ్యాయి. దీంతో శ్రీకాకుళం రిమ్స్ కు వారిని తరలించారు.</p>

X
దిశవెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలోని బూర్ఖ మండలంలో రైతు భరోసా కేంద్రం, వెటర్నరీ హాస్పిటల్ స్థల విషయంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ, ఇండిపెండెంట్ వర్గీయులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇండిపెండెంట్ వర్గీయులు కోల శ్రీరాం, కోల క్రిష్ణకు గాయాలు అయ్యాయి. దీంతో శ్రీకాకుళం రిమ్స్ కు వారిని తరలించారు.
Next Story






