- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడి పందాల్లో చిందిన రక్తం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన కోడి పందాళ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురం రూరల్ ఇందుపల్లి, అల్లవరం మండలం గొడి, అంబాజీపేట మండలం మాచవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరిలో ఘర్షణలు నెలకొన్నాయి. కోడి పందాలు జరుగుతున్న సమయంలో పందెం రాయుళ్ల మధ్య మాటా మాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. సరదాగా కోడి పందానికి వచ్చి పలువురు రక్తం చవిచూసి ఆస్పత్రుల పలు కావడం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన కోడి పందాళ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురం రూరల్ ఇందుపల్లి, అల్లవరం మండలం గొడి, అంబాజీపేట మండలం మాచవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరిలో ఘర్షణలు నెలకొన్నాయి. కోడి పందాలు జరుగుతున్న సమయంలో పందెం రాయుళ్ల మధ్య మాటా మాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. సరదాగా కోడి పందానికి వచ్చి పలువురు రక్తం చవిచూసి ఆస్పత్రుల పలు కావడం గమనార్హం.
Next Story






