- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం జలాల వినియోగంపై సదస్సు
by Shyam |
<p>దిశ, నల్లగొండ: కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా వచ్చే జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎమ్మెల్యే గొంగిడి సునీత వివరించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గ్రామాలకు వచ్చే జలాలను చెరువులు, కాల్వలకు ఎలా మళ్లించాలి? వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవడంపై ఎమ్మెల్యే డిజిటల్ స్క్రీన్ ద్వారా అవగాహన కల్పించారు.</p>

X
దిశ, నల్లగొండ: కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా వచ్చే జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎమ్మెల్యే గొంగిడి సునీత వివరించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గ్రామాలకు వచ్చే జలాలను చెరువులు, కాల్వలకు ఎలా మళ్లించాలి? వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవడంపై ఎమ్మెల్యే డిజిటల్ స్క్రీన్ ద్వారా అవగాహన కల్పించారు.
Next Story






