- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ రాష్ట్రపతికి ప్రముఖుల నివాళి..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Next Story






