- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రంజాన్ మాసంలో నిబంధనలు పాటించాలి’
by Sridhar Babu |
<p>దిశ, నల్లగొండ: రంజాన్ మాసంలో ముస్లింలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కరోనా వైరస్ ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉన్నందున ముస్లింలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇఫ్తార్, తరావి ప్రార్థనలు ఇంట్లోనే చేసుకుంటూ, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. tags : Conditions, must be followed, month of Ramadan, nalgonda, collector</p>

X
దిశ, నల్లగొండ: రంజాన్ మాసంలో ముస్లింలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కరోనా వైరస్ ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉన్నందున ముస్లింలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇఫ్తార్, తరావి ప్రార్థనలు ఇంట్లోనే చేసుకుంటూ, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
tags : Conditions, must be followed, month of Ramadan, nalgonda, collector
Next Story






