- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసోలేషన్ వార్డు తొలగించాలని ఆందోళన
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా ఐసోలేషన్ వార్డును తొలగించాలని అక్కడి కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. తమ కుటుంబాలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో కరోనా ఐసోలేషన్ వార్డు వద్దంటు స్థానికులు కలెక్టర్‌ని అక్కడున్న పోలీసు సిబ్బందిని వేడుకోవడం జరిగింది. Tags: remove, Isolation Ward, […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా ఐసోలేషన్ వార్డును తొలగించాలని అక్కడి కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. తమ కుటుంబాలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో కరోనా ఐసోలేషన్ వార్డు వద్దంటు స్థానికులు కలెక్టర్‌ని అక్కడున్న పోలీసు సిబ్బందిని వేడుకోవడం జరిగింది.
Tags: remove, Isolation Ward, Concern, mahabubnagar
Next Story






