- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానాలో సంపూర్ణ లాక్‌డౌన్
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. మే 3 నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి ఉంటుందని తెలిపారు. 3 मई दिन सोमवार से 7 दिन के लिए सारे हरियाणा में पूर्ण लॉक डाउन घोषित । — ANIL […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. మే 3 నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి ఉంటుందని తెలిపారు.
3 मई दिन सोमवार से 7 दिन के लिए सारे हरियाणा में पूर्ण लॉक डाउन घोषित ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 2, 2021
Next Story






