- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రిపై కొవ్వూరు పీఎస్‌లో ఫిర్యాదు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి జవహర్‌పై తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జవహర్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫిల్ చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో, ఎలాంటి ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు అనుమతి లేదని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి జవహర్‌పై తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జవహర్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫిల్ చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో, ఎలాంటి ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు అనుమతి లేదని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.
Next Story






