- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
45 రోజుల్లో పరిష్కరిస్తాం: కలెక్టర్
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా కారణంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌కు అర్జీలతో వచ్చే ప్రజలు వాటిని కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన అర్జీ పెట్టెలో వేయాలని కలెక్టర్ కోరారు. ప్రతి అర్జీని శాఖల వారీగా అధికారులు పరిశీలిస్తారని, రోజు వారీగా వచ్చిన దరఖాస్తులను కంట్రోల్ రూమ్ అధికారి రిజిస్టర్ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.</p>

X
దిశ, మెదక్: కరోనా కారణంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌కు అర్జీలతో వచ్చే ప్రజలు వాటిని కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన అర్జీ పెట్టెలో వేయాలని కలెక్టర్ కోరారు. ప్రతి అర్జీని శాఖల వారీగా అధికారులు పరిశీలిస్తారని, రోజు వారీగా వచ్చిన దరఖాస్తులను కంట్రోల్ రూమ్ అధికారి రిజిస్టర్ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Next Story






