- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోగీలే ఐసోలేషన్ వార్డులు
by Shyam |
<p>కరోనా కట్టడికి సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతుగా మందుకొచ్చింది. కరోనా అనుమానిత పేషంట్లను ఉంచేందుకు రైల్వే అధికారులు రెండు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ఈ రెండు బోగీలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవి సక్సెస్ అయితే మరిన్ని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. tags;south central railway,two compartments,isolation wards</p>

X
కరోనా కట్టడికి సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతుగా మందుకొచ్చింది. కరోనా అనుమానిత పేషంట్లను ఉంచేందుకు రైల్వే అధికారులు రెండు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ఈ రెండు బోగీలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవి సక్సెస్ అయితే మరిన్ని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
tags;south central railway,two compartments,isolation wards
Next Story






