- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరవల్లిలో ఆ కీలక నేతలు.. ఏం చేసిన్రంటే..?
by Shyam |
<p>దిశ, ఆలేరు: భువనగిరి మండలం వీరవల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జెడ్పీటీసీ బీరు మల్లయ్య , రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపులు అమరేందర్, ఎంపీటీసీ, మండల స్థాయి అధ్యక్షులు జనగాం పాండు, సర్పంచులు, వార్డు మెంబర్లు, […]</p>

X
దిశ, ఆలేరు: భువనగిరి మండలం వీరవల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జెడ్పీటీసీ బీరు మల్లయ్య , రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపులు అమరేందర్, ఎంపీటీసీ, మండల స్థాయి అధ్యక్షులు జనగాం పాండు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మండలం స్థానిక అధ్యక్షులు పాల్గొన్నారు.
Next Story






