- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ… వాయిదా పడింది
<p>దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2020 మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జూలై 1 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని జాతీయ న్యాయ వర్సిటీల కన్సార్టియం తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2020 మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జూలై 1 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని జాతీయ న్యాయ వర్సిటీల కన్సార్టియం తెలిపింది.
Next Story






