- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దళితబంధు’ అమలు కోసం కమిటీ.. బాస్ ఇతనే!
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే అయితే, ఈ పథకం అమలు కోసం ఇప్పటికే ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఏడుగురు అధికారులు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే అయితే, ఈ పథకం అమలు కోసం ఇప్పటికే ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఏడుగురు అధికారులు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story






