- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, శానిటైజర్ బాటిల్ వెంబడి ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, ఆనందోత్సహాల మధ్య బతుకమ్మ పండుగ, […]</p>

X
దిశ, సిద్దిపేట:
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, శానిటైజర్ బాటిల్ వెంబడి ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, ఆనందోత్సహాల మధ్య బతుకమ్మ పండుగ, దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు.
Next Story






