- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ రూల్స్ బ్రేక్.. జెడ్పీచైర్మన్‌కు రూ.1000 ఫైన్
by Shyam |
<p>దిశ, వనపర్తి : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందున జిల్లా జెడ్పీచైర్మన్ లోకనాథ్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రెడ్డి రూ.1000 ఫైన్ విధించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాస్కు ధరించకుండా మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మాస్క్ ధరించని విషయాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కరోనా నిబంధనల ఉల్లంఘన కింద […]</p>

X
దిశ, వనపర్తి : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందున జిల్లా జెడ్పీచైర్మన్ లోకనాథ్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రెడ్డి రూ.1000 ఫైన్ విధించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాస్కు ధరించకుండా మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మాస్క్ ధరించని విషయాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కరోనా నిబంధనల ఉల్లంఘన కింద లోక్ నాథ్ రెడ్డికి వనపర్తి మున్సిపాలిటి కమిషనర్ రూ.1000 జరిమానా విధించి ఛలాన చేతిలో పెట్టి డబ్బులు కట్టించుకున్నారు.
Next Story






