- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
by Shamantha N |
<p>ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 1984 లాటి ఘటన పునరావృతం కాకుండా, భద్రంగా ఉన్నామనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని సూచించింది. ముఖ్యంగా స్థానికుల్లో భయాందోళనలు తొలగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నేతల ప్రసంగాలు చూసి కేసు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. సీపీ ఇంతవరకూ ఆ వీడియోలు ఎందుకు […]</p>

X
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 1984 లాటి ఘటన పునరావృతం కాకుండా, భద్రంగా ఉన్నామనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని సూచించింది. ముఖ్యంగా స్థానికుల్లో భయాందోళనలు తొలగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నేతల ప్రసంగాలు చూసి కేసు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. సీపీ ఇంతవరకూ ఆ వీడియోలు ఎందుకు చూడలేదని కోర్టు ప్రశ్నించింది.
Next Story






