ఏపీకి మరోసారి వర్ష సూచన..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-08-30 11:43:32  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వైజాగ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పలుజిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. పశ్చిమ మధ్యప్రదేశ్, దానిని అనుకుని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. అలాగే, దానికి అనుబంధంగా 7.6కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.</p>

ఏపీకి మరోసారి వర్ష సూచన..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వైజాగ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పలుజిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

పశ్చిమ మధ్యప్రదేశ్, దానిని అనుకుని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. అలాగే, దానికి అనుబంధంగా 7.6కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Next Story