- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడ్రోజులు అప్రమత్తం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దీనితో పాటే దక్షిణ కర్ణాటక మీదుగా కర్నాటక తీరం వరకు మరో ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణం వల్లే తెలంగాణలో వచ్చే మూడ్రోజులు ఓ మోస్తరు వర్షం కురిస్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ వలన ఏపీలోనూ పలుచోట్ల తేలికపాటి జల్లులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దీనితో పాటే దక్షిణ కర్ణాటక మీదుగా కర్నాటక తీరం వరకు మరో ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణం వల్లే తెలంగాణలో వచ్చే మూడ్రోజులు ఓ మోస్తరు వర్షం కురిస్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ వలన ఏపీలోనూ పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






