- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రానున్న రెండ్రోజులు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా , అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, ఎల్లుండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రానున్న రెండ్రోజులు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అంతేకాకుండా , అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, ఎల్లుండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Next Story






