- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమెడియన్ వడివేల్ బాలాజీ కన్నుమూత..!
<p>దిశ, వెబ్డెస్క్: ప్రముఖ తమిళ కమెడియన్ వడివేల్ బాలాజీ కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం వడివేల్ బాలాజీకి గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత 15 రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. బాలాజీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పడివేల్ బాలాజీ పలు తమిళ చిత్రాల్లో నటించారు. తమిళంలో […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ తమిళ కమెడియన్ వడివేల్ బాలాజీ కన్నుమూశారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం వడివేల్ బాలాజీకి గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత 15 రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. బాలాజీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పడివేల్ బాలాజీ పలు తమిళ చిత్రాల్లో నటించారు. తమిళంలో ప్రముఖ కమెడియన్ అయిన వడివేలును బాలాజీ అనుకరించేవారు. దీంతో ఆయనకు వడివేలు బాలాజీగా పేరొచ్చింది. విజయ్ టీవీలో ప్రసారమయ్యే ఓ కామెడీ షోతో బాలాజీ పాపులర్ అయ్యారు. బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story






