- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కలు నాటిన సినీ నటుడు అలీ
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సినీ నటుడు, కమెడియన్ అలీ శనివారం మొక్కలు నాటారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నటుడు ఖయ్యుం, ఆయన బావమరిది కరీంలకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సినీ నటుడు, కమెడియన్ అలీ శనివారం మొక్కలు నాటారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నటుడు ఖయ్యుం, ఆయన బావమరిది కరీంలకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
Next Story






