- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి కాలేజీలు ప్రారంభం
<p>దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ లాక్‌డౌన్ విరామం తర్వాత కర్నాటకలో నేటినుంచి కాలేజీలు తెరుకుకోనున్నాయి. ఇవాళ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ కళాశాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సకలం బంద్ చేయడంతో పాటు, అన్ని రకాల విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ లాక్‌డౌన్ విరామం తర్వాత కర్నాటకలో నేటినుంచి కాలేజీలు తెరుకుకోనున్నాయి. ఇవాళ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ కళాశాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సకలం బంద్ చేయడంతో పాటు, అన్ని రకాల విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే.
Next Story






