- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వావ్ వాట్ ఏ కలెక్టర్.. అలా చేశాడని ఏకంగా డాక్టర్ నే సస్పెండ్..
by Shyam |
<p>దిశ, వనపర్తి: పానగల్ మండలం దవాజి పల్లి, అన్నారం గ్రామాలలో శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యటించారు. గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వరి కొనుగోలు నిర్వహించాలని నిర్వాహకులును ఆదేశించారు. వ్యాక్సిన్ కేంద్రాలను తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మెడికల్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ వర్కర్లకు […]</p>

X
దిశ, వనపర్తి: పానగల్ మండలం దవాజి పల్లి, అన్నారం గ్రామాలలో శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యటించారు. గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వరి కొనుగోలు నిర్వహించాలని నిర్వాహకులును ఆదేశించారు. వ్యాక్సిన్ కేంద్రాలను తనిఖీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మెడికల్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశ వర్కర్లకు షో కాజ్ నోటీసులు ఇచ్చారు. తనిఖీలలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






