పీహెచ్‌సీలోకి ఆకస్మికంగా వచ్చిన కలెక్టర్.. చూసి షాకైన డాక్టర్

by  |
Collectgor-visit1
X

దిశ, మోత్కూరు: మున్సిపల్ కేంద్రంలోని పీహెచ్‌సీని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా నివారణ వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలాన్ని టీకాల పంపిణీలో నూరు శాతం జాబితాలో చేర్చాలని, అందుకు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, డాక్టర్ చైతన్య కుమార్, సిబ్బంది ఉన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed