- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసోలేషన్ వార్డును పరిశీలించిన కలెక్టర్
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వా ఆసుపత్రి, ఎం.ఎన్.అర్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ హనుమంత రావు తనిఖీ చేసారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వఆసుపత్రిలో గల ఐసొలేషన్ వార్డుని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ – 19 వైరస్ నివారణకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు . ఆసుపత్రిలోని సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కులు , గౌజులు ధరించాలని, శానిటైజర్, హ్యాండ్ వాష్‌లను వాడాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులను పూర్తిగా శానిటేషన్ చేయాలన్నారు. Tags: […]</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వా ఆసుపత్రి, ఎం.ఎన్.అర్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ హనుమంత రావు తనిఖీ చేసారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వఆసుపత్రిలో గల ఐసొలేషన్ వార్డుని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ – 19 వైరస్ నివారణకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు . ఆసుపత్రిలోని సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కులు , గౌజులు ధరించాలని, శానిటైజర్, హ్యాండ్ వాష్‌లను వాడాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులను పూర్తిగా శానిటేషన్ చేయాలన్నారు.
Tags: Collector, hanumantha rao, examined, Isolation Ward, sangareddy
Next Story






