- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ కథనాలు.. ఎట్టకేలకు మాస్క్ ధరించిన కలెక్టర్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్ : జిల్లా కలెక్టర్ మాస్క్ ధరించకుండా పర్యటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.‘దిశ’లోను కథనాలు ప్రచురితం అయ్యాయి. ఆ నోటా.. ఈ నోటా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎట్టకేలకు మాస్క్ ధరించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల విషయంపై మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతుండగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాస్క్ ధరించి కనిపించారు. కాగా కలెక్టర్‌కి గుర్తు చేస్తే గానీ.. మాస్క్ ధరించరా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. జిల్లా ప్రజలకు దిశా నిర్దేశం […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్ : జిల్లా కలెక్టర్ మాస్క్ ధరించకుండా పర్యటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.‘దిశ’లోను కథనాలు ప్రచురితం అయ్యాయి. ఆ నోటా.. ఈ నోటా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎట్టకేలకు మాస్క్ ధరించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల విషయంపై మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతుండగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాస్క్ ధరించి కనిపించారు.

కాగా కలెక్టర్‌కి గుర్తు చేస్తే గానీ.. మాస్క్ ధరించరా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. జిల్లా ప్రజలకు దిశా నిర్దేశం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారి ప్రజలచే చెప్పించుకోవడం ఏంటంటూ కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఏదయితేనేం మొత్తానికి కలెక్టర్ మాస్క్ ధరించారు.
Next Story






