- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెనిన్‌నగర్‌ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోమురవెల్లి మండలం లెనిన్ నగర్ గ్రామపంచాయతీని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ బుధవారం అకస్మాత్తుగా సందర్శించారు. అనంతరం సర్పంచ్ సనాది సబితతో కలిసి గ్రామ వీధులగుండా కలియ తిరిగారు. హరితహారం పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీని, డంపింగ్ షెడ్, స్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన గ్రామ పంచాయతీ అయినా, ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి పనినీ పకడ్బందీగా అమలు చేస్తున్నారని అభినందించారు. […]</p>

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోమురవెల్లి మండలం లెనిన్ నగర్ గ్రామపంచాయతీని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ బుధవారం అకస్మాత్తుగా సందర్శించారు. అనంతరం సర్పంచ్ సనాది సబితతో కలిసి గ్రామ వీధులగుండా కలియ తిరిగారు. హరితహారం పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీని, డంపింగ్ షెడ్, స్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన గ్రామ పంచాయతీ అయినా, ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి పనినీ పకడ్బందీగా అమలు చేస్తున్నారని అభినందించారు. గ్రామంలో మొక్కలను చక్కగా నాటారని, ఇలాంటి గ్రామాలే జిల్లా అభివృద్ధికి దోహదపడతాయని, చాలా చక్కగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నారని ప్రశంసించారు.
Next Story






