- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. వెంటనే పేరు చేర్చిన కలెక్టర్
by Nalla Sampath Reddy |
<p>దిశ ప్రతినిధి, వరంగల్/ భూపాలపల్లి: దళిత జడ్పీ ఛైర్‌పర్సన్‌పై వివక్ష అనే దిశ కథనానికి భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత నిముషాల వ్యవధిలో స్పందించారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరుగుతున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమ ఆహ్వాన లేఖలో జడ్పీ చైర్ పర్సన్ జక్కు హర్షిణి పేరు లేకపోవడాన్ని పేర్కొంటూ దిశ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అలర్ట్ అయ్యారు. ఆహ్వాన లేఖలో జడ్పి […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్/ భూపాలపల్లి: దళిత జడ్పీ ఛైర్‌పర్సన్‌పై వివక్ష అనే దిశ కథనానికి భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత నిముషాల వ్యవధిలో స్పందించారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరుగుతున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమ ఆహ్వాన లేఖలో జడ్పీ చైర్ పర్సన్ జక్కు హర్షిణి పేరు లేకపోవడాన్ని పేర్కొంటూ దిశ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అలర్ట్ అయ్యారు. ఆహ్వాన లేఖలో జడ్పి ఛైర్ పర్సన్ హర్షిణి పేరును చేర్చుతూ మరోమారు జారీ చేయడం గమనార్హం.

Next Story






