- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా బాధితులతో కలెక్టర్ ఫోన్ ఇన్
<p>దిశ, భువనగిరి: లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా కరోనా వైరస్‌తో బాధితుల ఇబ్బందులు తెలుసుకునేందుకు కూడా కలెక్టరేట్‌లో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా బాధితులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలసుకున్నారు. అనంతరం పలువురికి కరోనా అవగాహన కల్పించారు. అంతేగాకుండా బాధితుల పరిస్థితి విషమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని […]</p>

X
దిశ, భువనగిరి: లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా కరోనా వైరస్‌తో బాధితుల ఇబ్బందులు తెలుసుకునేందుకు కూడా కలెక్టరేట్‌లో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా బాధితులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలసుకున్నారు. అనంతరం పలువురికి కరోనా అవగాహన కల్పించారు. అంతేగాకుండా బాధితుల పరిస్థితి విషమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






