- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగవంతం చేయండి
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్లపెల్లి సమీపంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మిషనరీ, కూలీల సంఖ్యను పెంచి దశలవారీగా నిర్మాణ పనులను చేపట్టి సకాలంలో పూర్తి […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్లపెల్లి సమీపంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మిషనరీ, కూలీల సంఖ్యను పెంచి దశలవారీగా నిర్మాణ పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Next Story






