- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలవిహార్ లో అసాంఘిక కార్యక్రమాలపై కలెక్టర్ సీరియస్
<p>దిశ, హాలియ: బాల విహార్ లో ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయంలో మందు సేవించడంపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల విహార్ పై ప్రచురించిన కథనంపై కలెక్టర్ శనివారం అధికారులతో మాట్లాడారు. ప్రైవేట్ ఆధీనంలో ఉన్న బాల విహార్ ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని పెద్దవూర మండల ఎమ్మార్వో కు సమాచారం అందించారు. ఎమ్మార్వో సాగర్ లోని బాల విహార్ కు అధికారులను పంపించి పంచనామ […]</p>

X
దిశ, హాలియ: బాల విహార్ లో ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయంలో మందు సేవించడంపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల విహార్ పై ప్రచురించిన కథనంపై కలెక్టర్ శనివారం అధికారులతో మాట్లాడారు.
ప్రైవేట్ ఆధీనంలో ఉన్న బాల విహార్ ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని పెద్దవూర మండల ఎమ్మార్వో కు సమాచారం అందించారు. ఎమ్మార్వో సాగర్ లోని బాల విహార్ కు అధికారులను పంపించి పంచనామ నిర్వహించి తాళం వేశారు. బాలవిహార్ లో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి లేదంటూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని అధికారులు తెలిపారు.

Next Story






