- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెప్పోత్సవానికి కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణానదిలో తెప్పోత్సవంపై కలెక్టర్ ఇంతియాజ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహం కారణంగా తెప్పోత్సవంలో మార్పులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. నదిలో విహారం లేకుండా నదీతీరంలోనే దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహించాలని సూచించారు. కోవిడ్ దృష్ట్యా బ్యారేజ్‌పై రద్దీ నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణానదిలో తెప్పోత్సవంపై కలెక్టర్ ఇంతియాజ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహం కారణంగా తెప్పోత్సవంలో మార్పులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. నదిలో విహారం లేకుండా నదీతీరంలోనే దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహించాలని సూచించారు. కోవిడ్ దృష్ట్యా బ్యారేజ్‌పై రద్దీ నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story






