- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉల్లంఘనులపై కొరడా ఝళిపించండి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిబంధనలు పాటించని వ్యాపారులపై కొరడా ఝళిపించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ఆదేశించారు. గురువారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని కాంటాక్ట్ చౌరస్తాలో పలు వ్యాపార సముదాయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. దుకాణాల ఎదుట చెత్తను గమనించిన ఆమె నిబంధనలు పాటించని దుకాణ యజమానులకు జరిమానాలు విధించాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. వ్యాపారులు విధిగా శానిటైజర్లను ఏర్పాటు చేయడంతోపాటు, వినియోగదారులను భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ […]</p>

X
దిశ, ఆదిలాబాద్: నిబంధనలు పాటించని వ్యాపారులపై కొరడా ఝళిపించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ఆదేశించారు. గురువారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని కాంటాక్ట్ చౌరస్తాలో పలు వ్యాపార సముదాయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. దుకాణాల ఎదుట చెత్తను గమనించిన ఆమె నిబంధనలు పాటించని దుకాణ యజమానులకు జరిమానాలు విధించాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. వ్యాపారులు విధిగా శానిటైజర్లను ఏర్పాటు చేయడంతోపాటు, వినియోగదారులను భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పాల్గొన్నారు.
Next Story






